What Happened IF RRR in Oscar Nominations : సినిమాకు ఆస్కార్ ఏమన్నా రాజముద్రనా అంటే...! | ABP Desam
ఛల్లో షో అనే సినిమాను ఇండియా నుంచి 2023 సంవత్సరానికి గానూ ఆస్కార్ కు అఫీషియల్ సబ్మిషన్ గా పంపించిన తర్వాత RRR సినిమాను ఎందుకు పంపించలేదనే చర్చ మొదలైంది. కొంత మంది RRR లో నిజంగా అంత సరుకు ఉంటే వెళ్లేది అని...మరికొంత మంది ఏమో ఆస్కార్ ఏమన్నా RRR కి వెస్ట్రన్ వేలిడేషనా అది వస్తే ఎంత రాకపోతే ఎంత అని టూ సైడ్స్ మాట్లాడుతున్నారు. ఈ వీడియోలో RRR వెళ్లి ఉంటే ఏం జరిగేది...ఎంత గొప్ప అవకాశాన్ని తెలుగు సినిమా మిస్ అయ్యిందో కొంచెం మాట్లాడుకుందాం.