Nellore Politics :Anil Kumar Yadav meets Kotam Reddy becomes hot topic in Nellore | ABP Desam
ఇటీవల జరిగిన మంత్రి వర్గ పునర్ వ్యవస్థీకరణతో Nellore Politics మరోసారి రచ్చకెక్కాయి. నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ కు మంత్రి పదవి పోవడం, అదే సమయంలో సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డికి కొత్తగా మంత్రి పదవి దక్కడంతో సరికొత్త రాజకీయం మొదలైంది