Medaram Rescue Team: 24x7 భక్తులకు రక్షణ | Sammakka | Saralamma | ABP Desam
ABP Desam
Updated at:
18 Feb 2022 05:38 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppMedaram Jathara 2022లో చాలా ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు Rescue team members. 60 మంది సభ్యులు 6 టీంలుగా విడిపోయి రెండు షిఫ్ట్ లలో 24x7 ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. Jatharaలో ఇప్పటివరకు దాదాపు 100 injured devoteesని హాస్పిటల్ కి తీసుకెళ్లినట్లు చెప్తున్నారు. ఇంకా rescue team బాధ్యతలేంటో మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు.