కుటుంబంతో కలిసి రానున్న సీఎం| Sammakka | Saralamma | ABP Desam

Continues below advertisement

Medaram Jathara 2022లో మూడో రోజులో భాగంగా ఇవాళ భక్తులు Sammakka Saralammaలకు బంగారాన్ని సమర్పించనున్నారు. దాంతోపాటు CM KCR Medaramని దర్శించుకోనున్నారు. ఈ మేరకు అధికారులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. Medaram దర్శనం తర్వాత అధికారులతో CM KCR Meeting అవ్వనుందని దాని గురించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నవీన్ అందిస్తారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram