Medaram Jathara Day 3 : భారీగా పెరిగిన భక్తుల రద్దీ | Sammakka | Saralamma | Heavy Crowd | ABP Desam

Continues below advertisement

Medaram Jathara Day 3లో భాగంగా ఇవాళ పెద్ద ఎత్తున Devotees తరలివస్తున్నారు. ఇవాళ Sammakka Saralammaను దర్శించుకుని బంగారాన్ని (Jaggery) సమర్పిస్తున్నారు. నిన్న రాత్రి sammakka Arrival తర్వాత భక్తుల రద్దీ పెరిగింది. తొక్కిసలాటలో ఇద్దరు వ్యక్తులు మరణించగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకుంటున్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram