Medaram Jathara 2022 Last Day: మేడారం ఆఖరి రోజు భారీ రద్దీ | Sammakka | Sarakka | ABP Desam
ABP Desam
Updated at:
19 Feb 2022 12:19 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppMedaram Jathara నాలుగో రోజు, వీకెండ్ సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. ఇవాళ సాయంత్రం గద్దెలు దిగి వనదేవతలు వనప్రవేశం చేయనున్నారు. ఆఖరి రోజున మేడారం జాతరలో ఉన్న పరిస్థితులను మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు.