Governor Tamilisai To visit Medaram: మధ్యాహ్నం మేడారంలో తమిళిసై| Sammakka | Sarakka | ABP Desam

Continues below advertisement

Medaram Jatharaను Telangana Governor Tamilisai Sounderrajan సందర్శించనున్నారు. Sammakka, Sarlamma Jathara ఆఖరు రోజు కావడంతో భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఇవాళ సాయంత్రం గద్దెలు దిగి వనదేవతలు వనప్రవేశం చేయనున్నారు. గవర్నర్ తమిళిసై పర్యటనపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి నవీన్ అందిస్తారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram