Lunar Eclipse November 2022 : ఇప్పుడు మిస్ అయ్యారా..2025 వరకూ వెయిట్ చేయాల్సిందే | ABP Desam
ABP Desam
Updated at:
07 Nov 2022 09:13 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppNovember 8 చంద్రగ్రహణం. ఈ ఏడాదిలో ఆఖరి గ్రహణం. అదీ కూడా అందరూ ఎంజాయ్ చేస్తూ నేరుగా చూడటానికి వీలయ్యే Total Lunar Eclipse. ఇండియా సహా చాలా ఏషియన్ కంట్రీస్ తో పాటు నార్త్, సౌత్ అమెరికా, ఆస్ట్రేలియా, నార్త్ అట్లాంటిక్ ఓషన్, ఫసిఫిక్ ఓషన్ ప్రాంతాల్లో ఈ సంపూర్ణ చంద్రగ్రహణం కనిపిస్తుంది.