Beauty Parlour Syndrome | బ్యూటీ పార్లర్స్ లో హెయిర్ వాష్ చేసుకుంటే సమస్యలు తప్పవా..? | ABP Desam
Continues below advertisement
వీకెండ్ వచ్చిందని సరదాగా బ్యూటి పార్లర్ కు వెళ్లి, అక్కడ హెయిర్ వాష్ చేయించుకుంటున్నారా..? ఐతే.. తస్మాత్ జాగ్రత్త. హెయిర్ ను శుభ్రం చేసుకునే పనిలో.. మన ప్రాణాలు పణంగా పెడుతున్నాం అనే విషయం మీకు తెలుసా..! ఏంటి.. హెయిర్ వాష్ కు.. ఇంత బిల్డప్ ఇస్తున్నారు అనుకుంటున్నారా..? ఐతే.. మీకు ఓ కేస్ స్టడీ గురించి కచ్చితంగా తెలియాల్సిందే..!
Continues below advertisement