Korean Youtuber Harassed | Mumbai లో దక్షిణా కొరియా యూట్యూబర్ పై ఆకతాయిల వేధింపులు | ABP Desam

దక్షిణ కొరియాకు (South Korea) చెందిన ఓ యూట్యూబర్.. ముంబయికి (Mumbai) వచ్చింది. ఐతే.. అక్కడ కొందరు ఆకతాయిలు ఆమెను వేధింపులకు గురి చేశారు. ఆమె వద్దంటున్నా.. అడ్వాంటేజ్ తీసుకునే ప్రయత్నం చేశారు. దీంతో.. ఇండియాలో విదేశీ యువతికి అవమానం అంటూ సోషల్ మీడియాలో పెద్ద చర్చే నడుస్తోంది. ఇంతకు.. ఆమె విషయంలో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం..!

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola