Konaseema Sweets : కోనసీమలో జరిగిన నిశ్చితార్థ వేడుక లో వెరైటీ స్వీట్స్ | ABP Desam
గోదావరి జిల్లాల్లో ఆతిధ్యాల గురించి చెప్పనవసరం లేదు. అదే ఇక పండగ లేదా శుభకార్యాలకో అయితే కోనసీమ వారి ఆతిధ్యం మాటలు చాలవు.. ఇటీవల కోనసీమలో జరిగిన నిశ్చితార్థ వేడుకలో వంద రకాల వెరైటీ స్వీట్స్ తో మగ పెళ్లివారు సర్ప్రైజ్ చేశారు.