Kohinoor Diamond History: కోహినూర్ డైమండ్ ఎలా దొరికింది..? దాని జర్నీ ఏంటి..? | ABP Desam
Kohinoor Diamond గురించి మనం చిన్నప్పటి నుంచి కథలు కథలుగా విన్నాం. మన దేశ సంపదను Britishers కొట్టేశారని, అది మనకు మాత్రమే సొంతమని చాలా మంది చెప్పడం చూశాం. కానీ అసలు బ్రిటీషర్ల చేతికి కోహినూర్ ఎలా చేరిందో తెలుసా..?
Tags :
Kohinoor Diamond Kohinoor Diamond History Where Is Kohinoor Diamond Who Took Kohinoor Diamond