KCR Speech : BJP పై దూకుడు పెంచిన KCR - ఇది దేనికి సంకేతం | ABP Desam
Telangana లో Real Estate పెరిగింది. ఇది అభివృద్ధికి తార్కాణమా? KCR రెండు జిల్లాల పర్యాటనలో అనేక అంశాలను ప్రస్తావించారు. ముఖ్యంగా కేంద్రప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను మరోసారి తనదైనశైలిలో తప్పుబట్టారు. అయితే రాజకీయ విశ్లేషకులు మాత్రం కేసిఆర్ Speech ను మూడు కోణాల్లో చూస్తున్నారు. Congress party ని తెలంగాణలో పుంజుకోకుండా చూడటంతో పాటు ప్రభుత్వ వ్యతిరేకత ఓటు బ్యాంకు గుండుగుత్తగా ఆ పార్టీకి పడకుండా ఆయన ఇప్పటినుంచే 2023 Elections కి root map తయారు చేస్తున్నారని అంటున్నారు. ఇక BJP ని Mamatha Benarji తరహాలో Target చేస్తున్నారు. మరోవైపు హందుత్వ Votes చీలకుండా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో తానేమి తీసిపోలేదనే Indications ఇస్తున్నారని విశ్లేషకులు అంటున్నారు