APGovt VS Tollywood : ప్రభుత్వం.. పరిశ్రమ పోరులో విజేతలెవరు..? | CInema Tickets Issue | ABP Desam
Continues below advertisement
Tollywood VS AP Govt వివాదం మొత్తానికి ఓ కొలిక్కి వచ్చింది. కానీ ఈ వ్యవహారంలో పరిశ్రమ ప్రభుత్వానికి సాగిలపడిందని ఓ వైపు ట్రోల్స్ నడుస్తుండగా.. వివాదానికి ముగింపు ఇవ్వడానికి చిరంజీవి కృషి చేశారని కొంతమంది అంటున్నారు. RGV అయితే Cine Celebrities Begging చేసుకుంటున్నారంటూ.. ఇంకొంచం ముందుకెళ్లారు.. ఈ విషయంలో నెగ్గిందెవరు..? తగ్గిందెవరు..?
Continues below advertisement