Karnataka Minister Eshwarappa After Resignation: పార్టీ పరువు కోసమే చేశా | Bengaluru | ABP Desam

Continues below advertisement

Karnataka Minister Eshwarappa తన మీద వచ్చిన ఆరోపణలన్నింటిలోంచి క్లీన్ గా బయటకొచ్చి మళ్లీ మంత్రిని అవుతానని ఛాలెంజ్ చేశారు. Belgaon Contractor Santosh Patil ఆత్మహత్యపై నమోదైన FIRలో ఈశ్వరప్ప పేరును ఈజేజీ ఏ - 1 నిందితుడిగా పేర్కొన్నారు. ఈ విషయంలో పార్టీ పరువు పోకూడదని ఈశ్వరప్ప రిజైన్ చేశారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram