Kamareddy Case: రామాయంపేట మున్సిపల్ చైర్మన్ సహా ఏడుగురిపై కేసు నమోదు| ABP Desam
Continues below advertisement
Kamareddy జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ వద్ద న్యూ మహారాజ లాడ్జిలో తల్లికొడుకులు సజీవదహనమయ్యారు. ఈ ఘటన కామారెడ్డిలో ఒక్కసారిగా కలకలం సృష్టించింది. మృతులు రామయంపేట వాసులుగా పోలీసులు గుర్తించారు. సెల్ఫీ సూసైడ్ వీడియో ఆధారంగా ఏడుగురిపై ఐపీసీ 306 సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
Continues below advertisement