Intresting Facts About Hiroshima, Nagasaki Atomic Bomb Attack: హిరోషిమా, నాగసాకిలపై అణుదాడికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలు

75 ఏళ్ల క్రితం 1945లో  జపాన్‌లోని హిరోషిమా, నాగసాకి మీద అణుబాంబుల దాడి జరిగింది. అమెరికా చేసిన ఈ పనికి ఇప్పటికీ ఈ నగరాలు కోలుకోలేదు. ఈ విధ్వంసంలో లక్షలాది మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఇదంతా తెలిసిన విషయాలే అయినా...ఈ విధ్వంసం జరిగిన సమయంలో ప్రపంచానికి తెలియని కొన్ని నిజాలు వెలుగులోకి రాలేదు. చాలా కాలం తరవాత ఇవి ఒక్కొక్కటిగా బయటపడ్డాయి. ఆ ఆసక్తికర నిజాలేంటో ఓ సారి చూద్దాం.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola