IndVsPak Aisa Cup Super 4 : సూపర్ 4 ఫైట్ కు ఇండియా పాకిస్థాన్ రెడీ | ABP Desam
ABP Desam
Updated at:
04 Sep 2022 05:48 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppAsia Cup 2022 సూపర్ 4 లో ఈరోజు రసవత్తరమైన పోరు. చిరకాల ప్రత్యర్థులు ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ టోర్నీలో రెండోసారి పాక్ తో తలపడుతున్న భారత్...ఈ మ్యాచ్ కూడా గెలుచుకుని ఫైనల్ బెర్త్ పోటీ మొదలుపెట్టాలని భావిస్తోంది. ఈ మ్యాచ్ ఎలా సాగనుంది...సాధ్యాసాధ్యాలపై ప్రివ్యూ.