BJP అధినాయకత్వం రాజాసింగ్ గురించి ఏమనుకుంటుంది? | ABP Desam Explainer

బీజేపీ నుంచి బహిష్కరించబడ్డ గోషమహల్ ఎమ్మెల్యే రాజ్ సింగ్ ను శ్వాశ్వతంగా పార్టీనుంచి బహిష్కరిస్తారా? లేదా? అనేది మరికొద్ది రోజుల్లో తేలనుంది. ఆయనపై సస్పెన్షన్ విధించి 10 రోజులు అవుతుంది. 10 రోజుల్లో వివరణ ఇచ్చుకోవాలని పార్టీ ఆదేశించింది. అయితే ఈ లోపే ఆయనపై తెలంగాణ పోలీసులు పీడీ యాక్ట్ కింద అరెస్ట్ చేసి చర్లపల్లి జైలుకు తరలించారు. ప్రస్తుతం ఆయన జైల్లో ఉన్నారు. ఆయన కు వివరణ ఇచ్చుకునేందుకు మరింత సమయం ఇవ్వాలని కేంద్ర పార్టీని రాజాసింగ్ సతీమణి కోరారు. పార్టీ ఏం నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola