India Canada trade and education relations : మాటల యుద్ధం ముదిరితే ఇక అంతే.! | ABP Desam
Continues below advertisement
కెనడా-భారత్ ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు అంతకంతకూ పెరుగతూనే ఉన్నాయి. రెండు దేశాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుండగానే..కెనడా ఉగ్రవాదులకు స్వర్గమని పెద్ద కామెంట్సే చేసింది ఇండియా. మరి కెనడా రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి. ఈ పరిస్థితులు ఇలానే కొనసాగితే మాత్రం రెండు దేశాల మీద ఎలాంటి ప్రభావం ఉంటుంది. ఇంపోర్ట్స్, ఎక్స్ పోర్ట్ ఇంకా ఏ రంగాలపై ఈ మాటలదాడులు ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయి ఈ వీడియోలో చూద్దాం.
Continues below advertisement