Upendra UI Teaser Explained in Telugu : ఉపేంద్ర డైరెక్షన్ స్టైలే సపరేటు | ABP Desam
ABP Desam
Updated at:
20 Sep 2023 05:38 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఇమేజినేషన్ అనేది ఎందుకు ఇంపార్టెంట్..సినిమాలు చూస్తేనో చేస్తేనో జ్ఞానం పెరిగిపోతుందా అంటే రెండు ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మేబీ అవి రైట్ ఆర్ రాంగ్ బట్ ఈ సబ్జెక్ట్ ని అవి జస్టిఫై చేస్తాయని నమ్ముతున్నాం కాబట్టే మీతో షేర్ చేసుకోవటానికి ట్రై చేస్తున్నాం.