Hyderabad Roads and Rains : ఓ వైపు వర్షం..మరో వైపు రోడ్ల పై గోతులు..! | ABP Desam
హైద్రాబాద్ లో రోడ్ల దుస్థితికి ఇప్పుడు వర్షాలు తోడయ్యాయి. రోడ్ల పై ఎక్కడిక్కడ నీరు నిలిచిపోతుండటంతో ఎక్కడ గోతులు ఉన్నాయో తెలియని పరిస్థితి. నగరంలో కురుస్తున్న వర్షాలకు..వాహనదారులు పడుతున్న ఇబ్బందులపై కథనం.