Heavy Rush at Tirumala Tirupati | తిరుమలలో అనుహ్యంగా పెరిగిన భక్తుల రద్దీ | DNN | ABP Desam

Continues below advertisement

శ్రీవారి బ్రహ్మోత్సవాలు, దసరా సెలవులతో తిరుమల కొండ కిక్కిరిసి పోతోంది. గత రెండు రోజులుగా అనూహ్య రీతిలో భక్తులు తిరుమల చేరుకుంటున్నారు. వైకుంఠం-1,2 కంపార్ట్మెంట్లు, నారాయణగిరి ఉద్యాన వనంలోని షేడ్లు, క్యూలైన్స్ సామాన్య భక్తులతో నిండి పోయాయి. సుమారు 8 కిలోమీటర్ల మేర భక్తులు స్వామి వారి దర్శనం కోసం వేచి ఉన్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram