FIFA World Cup 2022| Why Kerala Loves Football| కేరళలో పుట్ బాల్ క్రేజ్ కు కారణాలివే..! |ABP Desam
Continues below advertisement
పుట్ బాల్ అనేది ఓ మతమైతే.. వరల్డ్ కప్ ఓ పెద్ద పండుగ. ఈ పండుగను... ఓ మాస్ జాతారలా జరుపుకుంటారు కేరళవాసులు. ఫిఫా వరల్డ్ కప్ షూరు ఐందంటే చాలు.. కేరళలో ఓ వైబ్ స్టార్ అవుతుంది. కేరళలో.. క్రికెట్ కంటే పుట్ బాల్ అంటేనే పిచ్చి. కోహ్లీ, రోహిత్ ల కంటే...మెస్సీ, రోనాల్డో, నైమర్ లకే క్రేజ్ ఎక్కువ. మరి ఇంతలా కేరళ వాసులు పుట్ బాల్ ని ఆరాధించడానికి గల కారణాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం..!
Continues below advertisement