Elon Musk will Quit Twitter : మరో సంచలనానికి సిద్ధమవుతున్న ఎలన్ మస్క్ | ABP Desam

Continues below advertisement

ట్విట్టర్ అధినేత ఎలన్ మస్క్ మరో సంచలన నిర్ణయం తీసుకుంటున్నారా ఏమో ఆయన ట్వీట్లు చూస్తుంటే నిజమే అనిపిస్తోంది. ట్విట్టర్ హెడ్ గా తను ఉండాలనుకుంటున్నారా వద్దా అని ట్విట్టర్ యూజర్ల అభిప్రాయం అడుగుతూ ఓ పోల్ పెట్టారు ఎలన్ మస్క్.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram