Covid cases increase in India : China నుంచి మరో సారి వైరస్ విజృంభణ | China Covid cases | ABP Desam
ABP Desam
Updated at:
21 Dec 2022 09:26 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appమూడేళ్ల కాలంలో నాలుగుసార్లు భయపెట్టిన కొవిడ్ మహమ్మారి మరోసారి ప్రపంచాన్ని భయపెట్టేందుకు సిద్ధమవుతోంది. రానున్న మూడునెలల్లో కరోనా వైరస్ విజృంభించి లక్షల్లో మరణాలు సంభవించవచ్చని అమెరికా అంచనా వేస్తోంది.