Dressing Room Tales | #EP1: అందరికీ ఒక న్యాయం, దినేష్ మోంగియాకు ఒక న్యాయం చేశారా..? | ABP Desam
డ్రెస్సింగ్ రూం టేల్స్ మొదటి ఎపిసోడ్. వివాదాల వల్ల అర్ధంతరంగా ముగిసిపోయిన కెరీర్... దినేష్ మోంగియాది. అసలు తన విషయంలో జరిగిందా కరెక్టా కాదా..? 14 ఏళ్ల క్రితం జరిగింది ఏంటి..?