Telugu States Sentiment Politics| ఎన్నికల ముందు ప్రాంతీయ సెంటిమెంట్ ను రెచ్చగొడుతున్నారా?|ABP Desam
ABP Desam
Updated at:
10 Dec 2022 11:21 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appవిభజనపై రెండు రాష్ట్రాల్లో రాజకీయ ప్రకటనలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలను కలపాలని ఏపీ నాయకులు.. కలపాలని చూస్తున్నారని తెలంగాణ నాయకులు విమర్శలు గుప్పిస్తున్నారు. ఉన్నట్టుండి ఈ వాదనలు తెరపైకి రావడానికి గల కారణాలేంటి..? మరోసారి సెంటిమెంట్ ను రాజేస్తే ఎవరికి లాభం..? ఇలాంటి ఆసక్తికర అంశాలు ఈ వీడియోలో తెలుసుకుందాం.