Delhi Liquor Scam: సీబీఐ ఎంక్వైరీ తర్వాత ఏం జరుగుతుంది..? DNN |ABP Desam.
తెలంగాణ రాజకీయ రణక్షేత్రంలో ఇప్పుడు మరో కుదుపు వచ్చింది. ఇన్నాళ్లూ Delhi Liqour Scam లో కేవలం ప్రచారాలుగా మాత్రమే ఆరోపణలు.. ఇప్పుడు రికార్డుల్లోకి వచ్చాయి. ఈ స్కామ్ లో Kalvakunta Kavita పేరు రిమాండ్ రిపోర్టులో ప్రస్తావించడంతో TRS-BJP పొలిటికల్ ఫైట్ ఇంకో మలుపు తిరిగింది. ఇప్పుడు దీనిపై సీబీఐ నోటీసు ఇచ్చి కవితను విచారణ చేస్తుండటం రాజకీయ వర్గాల్లో మరింత ఆసక్తిని రేపుతోంది. ఢిల్లీ కేసులో పేరు వచ్చాక.. BJP నడిపించనున్న టార్గెట్ కవిత వ్యూహాన్ని TRS ఎలా ఎదుర్కొంటుందో చూడాలి