Delhi Liquor Scam | ED Raids | మరోసారి దేశవ్యాప్తంగా ఈడీ రైడ్స్ | ABP Desam
ఢిల్లీ మద్యం కేసులో ఈడీ దూకుడు పెంచింది. ఏపీ, తెలంగాణ, దిల్లీ,కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో సోదాలు నిర్వహించింది. నెల్లూరులో వైసీపీ నేత మాగుంట నివాసంలో ఈడీ సోదాలు నిర్వహించింది. మరో వైపు ఎమ్మెల్సీ కవిత కు ఈడీ నోటీసులు ఇచ్చిందంటూ ప్రచారం జరిగినా...కవిత ఆ ప్రచారాన్ని తప్పుపట్టారు.