China-Taiwan Conflict| తైవాన్ ఎయిర్ స్పేస్ లోకి ఫైటర్ జెట్స్- జిన్ పింగ్ ఏం మేసేజ్ ఇస్తున్నారు..? | ABP Desam
Naveen Chinna
Updated at:
27 Dec 2022 02:38 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appచైనా మరోసారి తన విస్తరణ కాంక్షను చూపిస్తోంది. తైవాన్ తో ఏకంగా యుద్ధానికి సన్నాహాలు చేస్తోంది. ఇటీవలె అరుణాచల్‌ప్రదేశ్‌లోని తవాంగ్‌లోకి చొరబడటానికి ప్రయత్నించిన ఆ దేశ సేనలు.. ఇప్పుడు తైవాన్ పై దృష్టిసారించాయి.