Telangana Highcourt Transfer MLAs Case : ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలిందా..! | DNN | ABP Desam
Continues below advertisement
బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసును సీబీఐకు బదిలీ చేస్తూ Telangana High Court సంచలన నిర్ణయం తీసుకుంది. కేసులో SIT విచారణ సరిగా లేదన్న BJP వాదనను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు సీబీఐ చేతికి కేసును అప్పగించింది. మరి KCR ప్రభుత్వం ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోనుందనే ఆసక్తి తెలంగాణ రాజకీయాల్లో నెలకొంది.
Continues below advertisement