Bomb Cyclone in Telugu : USA లో బీభత్సం సృష్టిస్తోన్న బాంబ్ సైక్లోన్ | ABP Desam
Continues below advertisement
అమెరికా-కెనడాల్లో ‘బాంబ్ సైక్లోన్’ బీభత్సం సృష్టిస్తోంది. చాలా రాష్ట్రాల్లో మంచు అడుగులు మేర పేరుకు పోయింది. కొన్ని చోట్ల -45డిగ్రీస్ టెంపరేచర్ అంటే అర్థం చేసుకోవచ్చు. పరిస్థితి ఎంత భయానకంగా ఉందో. అసలు ఏంటీ బాంబ్ సైక్లోన్ అంటే ఈ వీడియోలో చూద్దాం.
Continues below advertisement