BJP UNSTOPPABLE: ఉత్తరప్రదేశ్ లో బీజేపీ అఖండ విజయం ఏం చెబుతోంది?|Yogi Adityanath| Amit Shah|ABP Desam
Continues below advertisement
UP Election Results లో BJP అఖండ విజయం సాధించింది. ప్రతిపక్షాలు నివ్వెరపోయేలా క్లీన్ మెజారిటీ తెచ్చుకుంది. దేశవ్యాప్తంగా ఉత్తరప్రదేశ్ ఎన్నికలపై ఆసక్తి ఉన్న వేళ యోగి సర్కారు సాధించిన ఈ విక్టరీ ఏం చెబుతోంది..ఈ వీడియోలో చూడండి.
Continues below advertisement