Arvind Kejriwal on the way to Centre | Punjab విజయంతో రూట్ క్లియరా? AAP to be Congress alternative
Continues below advertisement
Punjab Assembly Elections 2022 లో భారీ విజయం సాధించిన Aam Aadmi Party తర్వాతి Plans ఏంటన్న విషయంపై ఇప్పుడు అంతటా చర్చ జరుగుతోంది. Arvind Kejriwal తర్వాతి Desh ki Neta గా మారతారని చాలా మంది అంచనా వేస్తున్నారు. కేవలం పంజాబ్ ఫలితాలతోనే ఆప్ బలం అంత పెరిగిపోయిందా..?
Continues below advertisement