AP New Districts: AP CM YS Jagan To Announce News Districts On 4th April 2022| ABP Desam
Continues below advertisement
ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల ఏర్పాటుకు సర్వం సిద్ధమైంది. ఇప్పటికే ప్రక్రియను వేగవంతం చేస్తున్న వైఎస్ జగన్ ప్రభుత్వం ఉన్న సమస్యలను పరిష్కరించి కొత్త జిల్లాలను ప్రకటించే దిశగా అడుగులు వేస్తోంది. ఏప్రిల్ 4న కొత్త జిల్లాల ప్రకటన ఉంటుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ 26 జిల్లాల రాష్ట్రంగా మారబోతోంది.
Continues below advertisement