AP Hikes Power Tariff: భారీగా పెరిగిన విద్యుత్ ఛార్జీలు..| ABP Desam
ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ ఛార్జీల మోత ప్రారంభమైంది. తప్పనిసరి పరిస్థితుల్లో పెంపు తప్పడం లేదన్నారు ఏపీ ఈఆర్సీ ఛైర్మన్ నాగార్జున రెడ్డి. పెంచిన విద్యుత్ ఛార్జీల టారిఫ్‌ను తిరుపతిలో ఆయన విడుదల చేశారు.