Adani Board Cancels FPO : వారం రోజుల్లో 7లక్షల కోట్ల అదానీ ఆస్తి ఆవిరి | ABP Desam
Continues below advertisement
Going A head Not Morally Correct . ప్రపంచ కుబేరుడు అదానీ సంస్థల అధినేత గౌతమ్ అదానీ అన్న మాటలు ఇవి. Adani Enterprieses స్టాక్స్ ఫిబ్రవరి 1న ఉన్నట్లుండి 28 శాతం నష్టపోవటంతో అదానీ ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
Continues below advertisement