YS Viveka Case | అవినాష్ రెడ్డి ఆ రోజు ఎవరితో మాట్లాడారు? | DNN | ABP Desam
Continues below advertisement
YS Viveka హత్య కేసులో సీబీఐ విచారణ కొత్త మలుపులు తీసుకుంటోంది. అవినాష్ రెడ్డి వివేకా హత్య జరిగిన రోజు ఎవరెవరితో మాట్లాడారనే అంశాలపై విచారణ ఇప్పుడు కేంద్రీకృతమైంది.
Continues below advertisement