ఎలా దిగాలో తెలియక మామూలుగా దిగిపోయాను..  ఏమీ కాదు కదా అంటాడు.. మన్మధుడు సినిమాలో నాగార్జున. ఎస్కలేటర్‌ను ఎలా వాడాలో బ్రహ్మీ చెప్పడాన్ని నాగ్ అలా కామెడీ చేస్తాడు. అలాంటి  బ్రహ్మీ క్యారెక్టర్లను మించిన క్యారెక్టర్లు ప్రపంచం మొత్తం ఉన్నాయి. దానికి ఈ వీడియోనే సాక్ష్యం. అన్నం ఎలా తినాలో... ఈ వీడియో ఈ మహిళ ఎక్స్ ప్లెయిన్ చేస్తోంది శ్రద్ధగా వినండి. 


 






ఆమె చెప్పింది విన్న తర్వాత ఎవరికైనా...  ఓర్నీ అలా తినాలా.. ఇంకా ఎలా తినాలో తెలియక.. మామూలుగా తినేస్తున్నా అని ఎవరికైనా అనిపిస్తే అది వారి తప్పు కాదు. చాలా మంది అందుకే తమ స్పందనను మీమ్స్ రూపంలో సిద్ధం చేసి..ఆ మహిళకు కౌంటర్ ఇస్తున్నారు. ఆ మీమ్స్ చూస్తే కడుపు చెక్కలవుతుంది.


 

















[





అయితే ఇండియాలో అన్నం అనేది రోజువారీ ఆహార పదార్తం కావొచ్చు కానీ చాలా దేశాల్లో కొత్దే. అందుకే ఇతర దేశాల వాళ్లు అన్నంను ఎలా తినాలి అనే దాని మీద తెగ వీడియోలు చేస్తూంటారు. వాటిల్లో ఇదిమరీ అతిగా ఉండటంతో ట్రోలింగ్‌కు గురవుతోంది.