Google Year in Search 2022:  ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఈ ఏడాది గూగుల్ సెర్చ్ లో ఏం వెతికారు అనే లిస్ట్ ను గూగుల్ విడుదల చేసింది. ఈ సంవత్సర కాలంలో అత్యధిక జనాభా ఏం సెర్చ్ చేశారు అనే వివరాలతో కూడిన జాబితాను ప్రకటించింది. వీటిలో వార్తలు, వ్యక్తులు, సినిమాలు, ఎలా చేయాలి, వంటకాలు, ఇలాంటివన్నీ ఉన్నాయి. ప్రతి కేటగిరీలో సెర్చింగ్ లో టాప్- 10 లో ఉన్న అంశాలను విడుదల చేసింది. 

2022 సంవత్సరంలో క్రికెట్, ఫుట్ బాల్ లు ఆల్ టైమ్ సెర్చ్ హిస్టరీలో టాప్ లో ఉన్నాయి. ఎక్కువమంది వీటి గురించి వెతికారు. భారత టీ20 లీగ్ (ఐపీఎల్) ట్రెండింగ్ లో అగ్రస్థానంలో నిలిచింది. ఇంకా ఆసియా కప్, టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్లు టాప్ 10లో నిలిచాయి. 

ట్రెండింగ్

1. ఐపీఎల్2.  కోవిన్3.  ఫిఫా ప్రపంచకప్4.  ఆసియా కప్5.  ఐసీసీ టీ20 ప్రపంచకప్6.  బ్రహ్మాస్త్ర పార్ట్- 17.   ఈ- శ్రమ్ కార్డు8.   కామన్వెల్త్ గేమ్స్9.   కేజీఎఫ్ చాప్టర్- 210.  ఇండియన్ సూపర్ లీగ్

వాట్ ఈజ్

1.  వాటీజ్ అగ్నిపథ్ స్కీమ్2.  వాటీజ్ నాటో3.  వాటీజ్ ఎన్ ఎఫ్ టీ4.  వాటీజ్ పీఎఫ్ ఐ5.   వాటీజ్ ది స్కేర్ రూట్ ఆఫ్ ఫోర్6.  వాటీజ్ సరోగసీ7.  వాటీజ్ సోలార్ ఎక్లిప్స్8.   వాటీజ్ ఆర్టికల్ 3709.   వాటీజ్ మెటావర్స్10.  వాటీజ్ మాయోసైటిస్

హౌ టూ

1.  హౌ టూ డౌన్ లోడ్ వాక్సినేషన్ సర్టిఫికెట్2.  హౌ టూ డౌన్ లోడ్ పీటీఆర్సీ చలాన్3.  హౌ టూ డ్రింక్ పోర్న్ స్టార్ మార్టిని4.  హౌ టూ మేక్ యాన్ ఈ- శ్రమ్ కార్డ్5.  హౌ టూ స్టాప్ మోషన్స్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ6.  హౌ టూ లింక్ వోటర్ ఐడీ విత్ ఆధార్7.  హౌ టూ మేక్ బనానా బ్రెడ్8.  హౌ టూ ఫైల్ ఐటీఆర్ ఆన్ లైన్9.  హౌ టూ రైట్ టెక్స్ట్ ఆన్ ఇమేజ్10. హౌ టూ ప్లే వార్డ్లే

మూవీస్

1.   బ్రహ్మాస్త్ర పార్ట్- 12.   కేజీఎఫ్ చాప్టర్- 23.   ది కశ్మీర్ ఫైల్స్4.   ఆర్ ఆర్ ఆర్5.   కాంతార6.   పుష్ప ది రైజ్7.   విక్రమ్8.   లాల్ సింగ్ చద్దా9.   దృశ్యం 210.  థోర్- లవ్ అండ్ థండర్

నియర్ మీ

1.  కొవిడ్ వాక్సిన్ నియర్ మి2.  స్విమ్మింగ్ పూల్ నియర్ మి3.  వాటర్ పార్క్ నియర్ మి4.  మూవీస్ నియర్ మి5.  టేక్ అవుట్ రెస్టరెంట్స్ ఓపెన్ నౌ నియర్ మి6.  మాల్స్ నియర్ మి7.   మెట్రో స్టేషన్ నియర్ మి8.   ఆర్టీపీసీఆర్ నియర్ మి9.   పోలియో డ్రాప్స్ నియర్ మి10.  రెంటల్ హౌసెస్ నియర్ మి

స్పోర్స్ ఈవెంట్స్

1.   ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)2.   ఫిఫా ప్రపంచకప్3.   ఆసియా కప్4.   ఐసీసీ టీ20 ప్రపంచకప్5.   కామన్వెల్త్ గేమ్స్6.    ఇండియన్ సూపర్ లీగ్7.   ప్రో కబడ్డీ లీగ్8.    ఐసీసీ వుమెన్స్ క్రికెట్ వరల్జ్ కప్9.    ఆస్ట్రేలియన్ ఓపెన్10.  వింబుల్డన్

పీపుల్

1.  నుపుర్ శర్మ2.  ద్రౌపదీ ముర్ము3.  రిషి సునాక్4.  లలిత్ మోదీ5.   సుస్మితా సేన్6.  అంజలి అరోరా7.   అబ్దు రోజిక్8.   ఏక్ నాథ్ సింధే9.   ప్రవీణ్ తంబే10.  అంబెర్ హియర్డ్

న్యూస్ ఈవెంట్స్

1.  లతా మంగేష్కర్ పాసింగ్2.  సిద్ధూ మూసేవాలా పాసింగ్3.  రష్యా- ఉక్రెయిన్ వార్4.  యూపీ ఎలక్షన్ రిజల్ట్స్5.   కొవిడ్- 19 కేసెస్ ఇన్ ఇండియా6.  షేన్ వార్న్ పాసింగ్7.   క్వీన్ ఎలిజబెత్ పాసింగ్8.   కేకే పాసింగ్9.   హర్ ఘర్ తిరంగా10.  బప్పీ లహరి పాసింగ్

రెసిపీస్

1.  పనీర్ పసందా2.  మోదక్3.  సెక్స్ ఆన్ బీచ్4.   చికెన్ సూప్5.   మలాయి కోఫ్తా6.   పోర్న్ స్టార్ మార్టిని7.   పిజ్జా మార్గరెటా8.   పాన్ కేక్9.   పనీర్ బుర్జీ10.  అనార్స్