కరోనా వైరస్.. మొదటి, రెండో దశల్లో పారాసిటమాల్‌దే డామినేషన్. అందరూ అదే టాబ్లెట్లు వేసుకోమని సలహా ఇచ్చేవారు. కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది.  ఇప్పుడు పారాసిటల్ ప్లేస్‌లోకి డోలో 650 వచ్చింది.  అందరూ అదే ప్రిఫర్ చేస్తున్నారు. 


 






ఇండియాలో ఇప్పుడు డోలో టాబ్లెట్ల అమ్మకాల సంఖ్య అనూహ్యంగా పెరిగిపోయింది. కరోనా లక్షణాలు అయిన జలుబు, తలనొప్పి వంటి వాటికి డోలో పక్కాగా పని చేస్తూండటంతో అందరూ వాటినే వినియోగిస్తున్నారు. ఇది ట్రెండింగ్‌గా మారిపోవడంతో సోషల్ మీడియాలో ట్రోలర్లు మీమ్స్ తో హోరెత్తిస్తున్నారు. 


 






ఈ మీమ్స్ చూసి  పొట్టచెక్కలయ్యేలా నవ్వుతున్న నెటిజన్లు. కొంత మంది డోలో తయారీ కంపెనీ ఐపీవోకి ఇంకా రాలేదా అనిజోకులేస్తున్నారు. 


 






 






 





డోలో మీమ్స్ ట్రెండింగ్ చూసి.. ప్రముఖ కంపెనీలు.. కూడా మీమ్స్ తయారు చేస్తున్నారు. ఫిల్మ్ ఫేర్ కూడా ఓ మీమ్ పోస్ట్ చేసింది. సూపర్ హిట్ పాటను మిక్స్ చేసింది. 


 






 









ఇలా  మీమ్ క్రియేటర్లు అందరూ ఒకరిని మించి ఒకరు క్రియేటివిటీ చూపించి డోలోను ఓ ఆటాడుకుంటున్నారు. 


 



Also Read: ABP C-Voter Survey: యూపీలో భాజపా హవా.. ఉత్తరాఖండ్‌లోనూ కాషాయం జోరు.. పంజాబ్‌లో మాత్రం!



ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి