Telangana Budget 2022-23 LIVE: అసెంబ్లీ నుంచి బీజేపీ ఎమ్మెల్యేలు RRR సస్పెన్షన్, ఈ సెషన్ పూర్తయ్యేదాకా నో ఎంట్రీ!

Telangana Budget 2022-23 Live Updates: తెలంగాణ బడ్జెట్‌‌ను సోమవారం (మార్చి 7) ఉదయం 11.30 గంటలకు ఆర్థిక మంత్రి హరీష్ రావు ప్రవేశపెట్టనున్నారు.

ABP Desam Last Updated: 07 Mar 2022 11:53 AM

Background

Telangana Budget LIVE Updates: తెలంగాణ బడ్జెట్‌ 2022-23ను (Telangana Budget 2022-23) సోమవారం ఉభయసభల్లో ప్రవేశపెట్టనున్నారు. ఉదయం 11 గంటల 30 నిమిషాలకు శాసనసభలో ఆర్థికశాఖ మంత్రి హరీశ్​ రావు (Harish Rao), మండలిలో శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి...More

హైదరాబాద్‌ మెట్రోకు ఆర్థిక సాయం

‘‘ఎయిర్ పోర్టు మెట్రో కనెక్టవిటీకి ఈ బడ్జెట్ లో రూ.500 కోట్లు  కేటాయించడం జరిగింది. హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టుకు మరో రూ.1500  కోట్లు కేటాయించడం జరిగింది.’’ అని హరీశ్ రావు అన్నారు.