తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం జనసేన పార్టీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. తెలంగాణలో బీజేపీతో పొత్తులో భాగంగా మొత్తం 9 స్థానాల్లో పోటీ చేస్తున్నట్లుగా జనసేన ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా 8 మందితో కూడిన జాబితాను విడుదల చేసింది.
కూకట్ పల్లి - ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్తాండూరు - నేమూరి శంకర్ గౌడ్కోదాడ - మేకల సతీష్ రెడ్డినాగర్ కర్నూలు - వంగా లక్ష్మణ్ గౌడ్ఖమ్మం - మిర్యాల రామక్రిష్ణకొత్తగూడెం - లక్కినేని సురేందర్ రావువైరా (ఎస్టీ) - డాక్టర్ తేజావత్ సంపత్ నాయక్అశ్వారావు పేట (ఎస్టీ) - ముయబోయిన ఉమాదేవి