Yadagirigutta Bus Timings From MGBS: యాదగిరి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి దేవాలయాన్ని ప్రతి రోజూ వేల మంది దర్శించుకుంటారు. ఒక్క తెలంగాణలోనే కాకుండా దేశంలోని నలుమూలల నుంచి వచ్చిన భక్తులు స్వామివారి దర్శించుకొని ఆశీర్వాదం పొందుతారు. ఈ స్వామిని దర్శించుకోవాలంటే హైదరాబాద్‌ నుంచి ఆర్టీసీ ప్రత్యేక సర్వీస్‌లు నడుపుతోంది. హైదరాబాద్ నుంచి యాదగిరిగుట్టకి 104 బస్సులు నడుపుతోంది తెలంగాణ ఆర్టీసీ. అయితే ఇవి ఏ టైంలో అందుబాటులో ఉన్నాయి. ఆఖరి బస్ ఎప్పుడు ఉంది మొదటి బస్‌ ఎంత టైంకు ఉందనే విషయాలను ఇక్కడ చూడొచ్చు. 

ఎంజీబీఎస్‌ నుంచి యాదగిరి గుట్టకు వెళ్లే బస్‌లు వాటి టైమింగ్స్‌ ఇక్కడ చూడొచ్చు  

SNoడిపో పేరుబస్‌ సర్వీస్ ఏంటీఎక్కడి నుంచి బయల్దేరుతుందిఏ టైంలో బయల్దేరుతుందిఎక్కడికి చేరుకుంటుంది. ఎంత టైంకు చేరుకుంటుంది
1యాదగిరి గుట్టపల్లె వెలుగు హైదరాబాద్‌
05:00
యాదగిరి గుట్ట
06:50
2యాదగిరి గుట్టపల్లె వెలుగు హైదరాబాద్‌05:30యాదగిరి గుట్ట07:20
3యాదగిరి గుట్టపల్లె వెలుగు హైదరాబాద్‌06:00యాదగిరి గుట్ట07:50
4యాదగిరి గుట్టపల్లె వెలుగు హైదరాబాద్‌06:30యాదగిరి గుట్ట
08:20
5యాదగిరి గుట్టపల్లె వెలుగు హైదరాబాద్‌07:25యాదగిరి గుట్ట09:15
6యాదగిరి గుట్టఇతర సర్వీస్‌హైదరాబాద్‌08:00యాదగిరి గుట్ట09:20
7యాదగిరి గుట్టపల్లె వెలుగు హైదరాబాద్‌08:30యాదగిరి గుట్ట10:20
8యాదగిరి గుట్టఎక్స్‌ప్రెస్‌హైదరాబాద్‌09:15యాదగిరి గుట్ట10:50
9తాండూరుఎక్స్‌ప్రెస్‌్హైదరాబాద్‌09:20యాదగిరి గుట్ట10:50
10యాదగిరి గుట్టపల్లె వెలుగు హైదరాబాద్‌09:20యాదగిరి గుట్ట11:10
11యాదగిరి గుట్టపల్లె వెలుగు హైదరాబాద్‌09:25యాదగిరి గుట్ట11:15
12యాదగిరి గుట్టఎక్స్‌ప్రెస్‌హైదరాబాద్‌09:45యాదగిరి గుట్ట11:20
13యాదగిరి గుట్టఎక్స్‌ప్రెస్‌హైదరాబాద్‌10:00యాదగిరి గుట్ట11:35
14తాండూరుఎక్స్‌ప్రెస్‌హైదరాబాద్‌10:15యాదగిరి గుట్ట11:45
15యాదగిరి గుట్టపల్లె వెలుగుహైదరాబాద్‌10:25యాదగిరి గుట్ట12:15
16యాదగిరి గుట్టఎక్స్‌ప్రెస్‌హైదరాబాద్‌10:30యాదగిరి గుట్ట12:05
17యాదగిరి గుట్టఎక్స్‌ప్రెస్‌హైదరాబాద్‌11:00యాదగిరి గుట్ట12:35
18యాదగిరి గుట్టపల్లె వెలుగుహైదరాబాద్‌11:00యాదగిరి గుట్ట12:50
19యాదగిరి గుట్టపల్లె వెలుగుహైదరాబాద్‌11:00యాదగిరి గుట్ట12:50
20యాదగిరి గుట్టపల్లె వెలుగుహైదరాబాద్‌11:05యాదగిరి గుట్ట12:55
21యాదగిరి గుట్టపల్లె వెలుగుహైదరాబాద్‌11:25యాదగిరి గుట్ట13:15
22యాదగిరి గుట్టఎక్స్‌ప్రెస్‌హైదరాబాద్‌11:30యాదగిరి గుట్ట13:05
23యాదగిరి గుట్టపల్లె వెలుగుహైదరాబాద్‌11:45యాదగిరి గుట్ట13:35
24యాదగిరి గుట్టఎక్స్‌ప్రెస్‌హైదరాబాద్‌12:00యాదగిరి గుట్ట13:35
25యాదగిరి గుట్టపల్లె వెలుగుహైదరాబాద్‌12:15యాదగిరి గుట్ట14:05
26యాదగిరి గుట్టపల్లె వెలుగుహైదరాబాద్‌12:35యాదగిరి గుట్ట14:25
27యాదగిరి గుట్టపల్లె వెలుగుహైదరాబాద్‌12:55యాదగిరి గుట్ట14:45
28యాదగిరి గుట్టపల్లె వెలుగుహైదరాబాద్‌13:15యాదగిరి గుట్ట14:50
29యాదగిరి గుట్టపల్లె వెలుగుహైదరాబాద్‌13:55యాదగిరి గుట్ట15:45
30యాదగిరి గుట్టపల్లె వెలుగుహైదరాబాద్‌14:00యాదగిరి గుట్ట15:35
31యాదగిరి గుట్టపల్లె వెలుగుహైదరాబాద్‌14:35యాదగిరి గుట్ట16:25
32యాదగిరి గుట్టపల్లె వెలుగుహైదరాబాద్‌14:45యాదగిరి గుట్ట16:35
33యాదగిరి గుట్టపల్లె వెలుగుహైదరాబాద్‌15:30యాదగిరి గుట్ట17:20
34యాదగిరి గుట్టఎక్స్‌ప్రెస్‌హైదరాబాద్‌15:45యాదగిరి గుట్ట17:20
35యాదగిరి గుట్టపల్లె వెలుగుహైదరాబాద్‌15:50యాదగిరి గుట్ట17:40
36యాదగిరి గుట్టపల్లె వెలుగుహైదరాబాద్‌15:55యాదగిరి గుట్ట17:45
37యాదగిరి గుట్టపల్లె వెలుగుహైదరాబాద్‌16:15యాదగిరి గుట్ట18:05
38యాదగిరి గుట్టపల్లె వెలుగుహైదరాబాద్‌16:40యాదగిరి గుట్ట18:45
39యాదగిరి గుట్టఎక్స్‌ప్రెస్‌హైదరాబాద్‌16:45యాదగిరి గుట్ట18:20
40యాదగిరి గుట్టపల్లె వెలుగుహైదరాబాద్‌17:05యాదగిరి గుట్ట18:55
41యాదగిరి గుట్టఎక్స్‌ప్రెస్‌హైదరాబాద్‌17:20యాదగిరి గుట్ట18:55
42యాదగిరి గుట్టపల్లె వెలుగుహైదరాబాద్‌17:25యాదగిరి గుట్ట19:15
43యాదగిరి గుట్టపల్లె వెలుగుహైదరాబాద్‌17:45యాదగిరి గుట్ట
19:35
44యాదగిరి గుట్టఎక్స్‌ప్రెస్‌హైదరాబాద్‌17:45యాదగిరి గుట్ట19:20
45యాదగిరి గుట్టపల్లె వెలుగుహైదరాబాద్‌18:05యాదగిరి గుట్ట19:55
46యాదగిరి గుట్టపల్లె వెలుగుహైదరాబాద్‌18:25యాదగిరి గుట్ట20:15
47యాదగిరి గుట్టడీలక్స్‌హైదరాబాద్‌18:30యాదగిరి గుట్ట20:05
48యాదగిరి గుట్టఎక్స్‌ప్రెస్‌హైదరాబాద్‌18:45యాదగిరి గుట్ట20:20
49యాదగిరి గుట్టపల్లె వెలుగుహైదరాబాద్‌18:45యాదగిరి గుట్ట20:35
50యాదగిరి గుట్టడీలక్స్‌హైదరాబాద్‌19:30యాదగిరి గుట్ట21:05
51యాదగిరి గుట్టపల్లె వెలుగుహైదరాబాద్‌19:55యాదగిరి గుట్ట21:45
52యాదగిరి గుట్టఎక్స్‌ప్రెస్‌హైదరాబాద్‌20:00యాదగిరి గుట్ట21:40
53యాదగిరి గుట్టపల్లె వెలుగుహైదరాబాద్‌20:25యాదగిరి గుట్ట22:15
54యాదగిరి గుట్టడీలక్స్‌హైదరాబాద్‌
20:30
యాదగిరి గుట్ట22:05