Yadagirigutta Bus Timings From Secunderabad: యాదగిరి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి దేవాలయానికి వెళ్లేందుకు జేబీఎస్‌ నుంచి కూడా బస్‌లు అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్‌,సికింద్రాబాద్‌ నుంచి దాదాపు 104 బస్‌లు నడిపే తెలంగాణ ఆర్టీసీ జేబీఎస్ నుంచి నలభైకు పైగా బస్‌లు రన్ చేస్తోంది. ఉదయం  ఐదు గంటల నుంచి రాత్రి ఏడున్నర వరకు బస్‌లు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. 

జేబీఎస్‌ నుంచి యాదగిరి గుట్టకు వెళ్లే బస్‌లు వాటి టైమింగ్స్‌ ఇక్కడ చూడొచ్చు  

SNoడిపో పేరుబస్‌ సర్వీస్ ఏంటీఎక్కడి నుంచి బయల్దేరుతుందిఏ టైంలో బయల్దేరుతుందిఎక్కడికి చేరుకుంటుంది. ఎంత టైంకు చేరుకుంటుంది
1PICKETమినీ పల్లె వెలుగు జేబీఎస్‌
05:00
యాదగిరి గుట్ట
07:00
2PICKETపల్లె వెలుగు జేబీఎస్‌05:20యాదగిరి గుట్ట07:20
3PICKETమినీ పల్లె వెలుగు జేబీఎస్‌05:40యాదగిరి గుట్ట07:40
4PICKETపల్లె వెలుగు జేబీఎస్‌06:20యాదగిరి గుట్ట
08:20
5PICKETమినీ పల్లె వెలుగు జేబీఎస్‌06:20యాదగిరి గుట్ట08:20
6PICKETమినీ పల్లె వెలుగు జేబీఎస్‌07:00యాదగిరి గుట్ట09:00
7PICKETపల్లె వెలుగు జేబీఎస్‌07:20యాదగిరి గుట్ట09:20
8PICKETమినీ పల్లె వెలుగు జేబీఎస్‌07:40యాదగిరి గుట్ట09:40
9PICKETపల్లెవెలుగుజేబీఎస్‌07:40యాదగిరి గుట్ట09:40
10PICKETపల్లె వెలుగు జేబీఎస్‌08:00యాదగిరి గుట్ట10:00
11PICKETమినీ పల్లె వెలుగు జేబీఎస్‌08:20యాదగిరి గుట్ట10:20
12సంగారెడ్డిఎక్స్‌ప్రెస్‌జేబీఎస్‌08:20యాదగిరి గుట్ట
09:50
13PICKETఎక్స్‌ప్రెస్‌జేబీఎస్‌08:20యాదగిరి గుట్ట10:40
14సంగారెడ్డిపల్లెవెలుగుజేబీఎస్‌09:10యాదగిరి గుట్ట10:40
15నారాయణఖేడ్‌ఎక్స్‌ప్రెస్‌జేబీఎస్‌09:30యాదగిరి గుట్ట11:00
16PICKETమినీ పల్లె వెలుగు జేబీఎస్‌09:30యాదగిరి గుట్ట11:30
17PICKETపల్లె వెలుగు జేబీఎస్‌09:50యాదగిరి గుట్ట11:50
18PICKETమినీ పల్లె వెలుగు జేబీఎస్‌10:10యాదగిరి గుట్ట12:10
19PICKETపల్లె వెలుగుజేబీఎస్‌10:50యాదగిరి గుట్ట12:50
20PICKETమినీ పల్లె వెలుగు జేబీఎస్‌10:50యాదగిరి గుట్ట12:50
21నారాయణఖేడ్ఎక్స్‌ప్రెస్‌జేబీఎస్‌11:20యాదగిరి గుట్ట
12:50
22PICKETమినీ పల్లె వెలుగు జేబీఎస్‌11:30యాదగిరి గుట్ట13:30
23PICKETపల్లె వెలుగుజేబీఎస్‌11:50యాదగిరి గుట్ట
13:50
24PICKETపల్లె వెలుగు జేబీఎస్‌12:05యాదగిరి గుట్ట14:05
25నారాయణఖేడ్‌ఎక్స్‌ప్రెస్‌్జేబీఎస్‌12:10యాదగిరి గుట్ట13:40
26PICKETమినీ పల్లె వెలుగు జేబీఎస్‌12:10యాదగిరి గుట్ట14:10
27PICKETపల్లె వెలుగుజేబీఎస్‌12:10యాదగిరి గుట్ట14:10
28PICKETపల్లె వెలుగుజేబీఎస్‌12:30యాదగిరి గుట్ట14:30
29PICKETమినీ పల్లె వెలుగుజేబీఎస్‌12:50యాదగిరి గుట్ట14:50
30PICKETపల్లె వెలుగుజేబీఎస్‌13:10యాదగిరి గుట్ట15:10
31PICKETమినీ పల్లె వెలుగు జేబీఎస్‌14:05యాదగిరి గుట్ట16:05
32PICKETపల్లె వెలుగుజేబీఎస్‌14:20యాదగిరి గుట్ట16:20
33నారాయణఖేడ్‌ఎక్స్‌ప్రెస్‌్జేబీఎస్‌14:30యాదగిరి గుట్ట16:00
34PICKETమినీ పల్లె వెలుగు జేబీఎస్‌14:45యాదగిరి గుట్ట16:45
35PICKETపల్లె వెలుగుజేబీఎస్‌15:20యాదగిరి గుట్ట
17:20
36PICKETమినీ పల్లె వెలుగు జేబీఎస్‌15:25యాదగిరి గుట్ట
17:25
37PICKETమినీ పల్లె వెలుగు జేబీఎస్‌16:05యాదగిరి గుట్ట18:05
38PICKETపల్లె వెలుగుజేబీఎస్‌16:20యాదగిరి గుట్ట18:20
39PICKETపల్లెవెలుగుజేబీఎస్‌16:40యాదగిరి గుట్ట18:40
40PICKETమినీ పల్లె వెలుగు జేబీఎస్‌16:45యాదగిరి గుట్ట18:45
41PICKETపల్లె వెలుగు జేబీఎస్‌17:00యాదగిరి గుట్ట19:00
42PICKETమినీ పల్లె వెలుగు జేబీఎస్‌17:25యాదగిరి గుట్ట
19:25
43PICKETపల్లె వెలుగుజేబీఎస్‌17:40యాదగిరి గుట్ట
19:40
44యాదగిరి గుట్ట మినీ పల్లె వెలుగు జేబీఎస్‌19:30యాదగిరి గుట్ట
21:20