తెలంగాణ ట్రాన్స్ కో, జెన్ కో ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ)డి. ప్రభాకర్ రావు తన పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాల వల్ల తాను రాజీనామా చేస్తున్నట్లుగా ప్రభాకర్ రావు వెల్లడించారు. ప్రభాకర్ రావు.. కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాతి నుంచి 25 అక్టోబర్ 2014 నుంచి టీఎస్ ట్రాన్‌కో, జెన్ కోకు సీఎండీ హోదాలో కొనసాగుతున్నారు.
CMD Prabhakar Rao Resign: ట్రాన్స్ కో, జెన్ కో సీఎండీ ప్రభాకర్ రావు రాజీనామా
ABP Desam | 04 Dec 2023 12:56 PM (IST)
TRANSCO TSGENCO News: ప్రభాకర్ రావు.. కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాతి నుంచి 25 అక్టోబర్ 2014 నుంచి టీఎస్ ట్రాన్‌కో, జెన్ కోకు సీఎండీ హోదాలో కొనసాగుతున్నారు.
సీఎండీ ప్రభాకర్ రావు (ఫైల్ ఫోటో)