Special Trains: రైల్వే ప్రయాణికుల సౌకర్యార్థం   దక్షిణ మధ్య రైల్వే కొన్ని రైళ్లలో మార్పులు చేసింది.  ప్రత్యేక రైళ్ల సర్వీసులను పొడిగించడం జరిగింది.  ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు  ఆయా గమ్య స్థానాల నుండి నడిచే ప్రత్యేక రైళ్ల సర్వీసును పొడిగిస్తూ ఈ ని నిర్ణయం తీసుకోవడం జరిగింది.

పొడిగించిన ఆయా రైళ్ల సర్వీసుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి .

సంఖ్య రైలు సంఖ్యరైలు పేరు  ( మార్గం)సర్వీస్ రోజుపొడిగింపు కాలం  (నుంచి- వరకు)  సర్వీసుల సంఖ్య
 1.       07191కాచిగూడ – మధురై సోమవారం 01.12.25 – 19.01.26 08
2.    07192     మధురై – కాచిగూడ    బుధవారం   03.12.25 – 21.01.26        08

3.

07193 హైదరాబాద్ – కొల్లం శనివారం    06.12.25 – 17.01.26 07

4.

07194 కొల్లం – హైదరాబాద్సోమవారం08.12.25 – 19.01.2607

5

07230హైదరాబాద్ – కన్యాకుమారిబుధవారం 03.12.25 – 21.01.2608

6

07229కన్యాకుమారి – హైదరాబాద్శుక్రవారం05.12.25 – 23.01.2608

7

07219నరసాపూర్ – తిరువన్నామలైబుధవారం03.12.25 – 21.01.26  08

8

 07220  తిరువన్నామలై – నరసాపూర్గురువారం  04.12.25 – 22.01.26 08

 

ఈ వివరాలను విజయవాడ డివిజన్, దక్షిణ మధ్య రైల్వే తరఫున పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ Ms. నుస్రత్ M మాండ్రూప్కర్ విడుదల చేయడం జరిగింది. రైల్వే ప్రయాణికులు ఈ మార్పులను గమించి రైల్వే సేవలను  వినియోగించుకోవాలని నుస్రత్  సూచించారు.