ముగిసిన ఈడీ విచారణ, 16న మళ్లీ రావాలని కవితకు నోటీసులు 

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితను కాసేపట్లో ఈడీ విచారించనుంది. దీనికి సంబంధించిన లైవ్‌అప్‌డేట్స్‌ కోసం ఈ పేజ్‌ను రిఫ్రెష్ చేయండి.

ABP Desam Last Updated: 11 Mar 2023 08:29 PM

Background

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత ఇవాళ ఈడీ ముందు హాజరుకానున్నారు. ఈ పరిస్థితుల్లో ఆమెతోపాటు మంత్రులు కేటీఆర్,  హరీష్‌రావుతోపాటు కీలకమైన బీఆర్‌ఎస్‌ లీడర్లు, పార్టీ లీగల్‌ సెల్‌కు చెందిన న్యాయనిపుణులు ఢిల్లీ వెళ్లారు. కవితను అరెస్టు చేయొచ్చు... చేసుకుంటే...More

ముగిసిన ఈడీ విచారణ, ఈ నెల 16న మళ్లీ విచారణకు రావాలని కవితకు నోటీసులు 

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ ముగిసింది. కవితను సుదీర్ఘంగా విచారించిన ఈడీ... ఆమె సెల్ ఫోన్ ను సీజ్ చేసింది. ఈనెల 16న మరోసారి విచారణకు హాజరు కావాల్సిందిగా ఈడీ ఆదేశించింది.