Jubilee Hills By Election Results 2025 LIVE: 24,658 ఓట్ల ఆధిక్యంతో జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ విజయం

Jubilee Hills Election 2025 Result LIVE Updates: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకు మొదలవుతుంది. అయితే తమదే విజయం అని బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు ధీమాగా ఉన్నారు.

Advertisement

Shankar Dukanam Last Updated: 14 Nov 2025 01:10 PM

Background

హైదరాబాద్: హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక అభ్యర్థుల భవితవ్యం మరికొన్ని గంటల్లో తేలనుంది. గెలిచేది తామేనని అధికార కాంగ్రెస్ ధీమాగా ఉంది. సిట్టింగ్ సీటు మళ్లీ గెలుస్తున్నామని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. ఈసారి మార్పు చూపిస్తామని బీజేపీ చెబుతోంది. యూసుఫ్‌గూడలోని...More

Jubilee Hills By Election Results 2025 LIVE: 24,658 ఓట్ల ఆధిక్యంతో జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ విజయం 

Jubilee Hills By Election Results 2025 LIVE: జాబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ భారీ విజయం సాధించింది. దాదాపు 25వేల ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్‌ విజయం సాధించారు. పది రౌండ్లలో ఈ నియోజకవర్గం ఓట్ల లెక్కింపు పూర్తి అయ్యింది. 

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.